హైదరాబాద్ యువత మరో డేంజర్ గేమ్లొ మునిగిపోయారు.శివారు ప్రాంతాల్లో ఉండే ఫాంహౌజ్లు ఈ గేమ్క అడ్డాలుగా మారుతున్నాయి.
ఫాంహౌజ్లోని బావులు, ఇతర ప్రాంతాల్లో కనబడకుండా పెట్టిన వస్తువులను తీసుకురావడమే ఈ గేమ్ లక్ష్యం.ఇలా గోధుమగూడలోని అడ్వంచర్ క్లబ్లో నిర్వహించిన గేమ్ సుమారు 100 మంది యువకులు పాల్గొన్నారు.
బావిలో దాచిపెట్టిన వస్తువు కోసం దూకిన సాయికుమార్ అనే యువకుడు ఊపిరాడక మృతి చెందాడు.