ఫామ్ హౌజ్ కేసుపై ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఫామ్ హౌజ్ కేసులో అమిత్ షా ప్రమేయం ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.

 Delhi Deputy Cm Sisodia's Key Comments On Farm House Case-TeluguStop.com

బీజేపీకి వేల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయో ఈడీ దర్యాప్తు చేయాలని తెలిపారు.తెలంగాణలో కూడా బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టిందని ఆయన ఆరోపించారు.

ఢిల్లీ, పంజాబ్ లలో బీజేపీ కుట్ర భగ్నం అయిందని తెలిపారు.కానీ ఎనిమిది రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్ విజయవంతం అయిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube