ఫామ్ హౌజ్ కేసుపై ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఫామ్ హౌజ్ కేసులో అమిత్ షా ప్రమేయం ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
బీజేపీకి వేల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయో ఈడీ దర్యాప్తు చేయాలని తెలిపారు.
తెలంగాణలో కూడా బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టిందని ఆయన ఆరోపించారు.ఢిల్లీ, పంజాబ్ లలో బీజేపీ కుట్ర భగ్నం అయిందని తెలిపారు.
కానీ ఎనిమిది రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్ విజయవంతం అయిందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా?