నాగిని సీరియల్ తో నార్త్ ఆడియన్స్ తో పాటుగా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది మౌనీ రాయ్.ఆ సీరియల్ క్రేజ్ తోనే ఆమె సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు కూడా అందుకుంది.
బుల్లితెర భామే అయినప్పటికీ గ్లామర్ షో విషయంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని విధంగా అమ్మడు అదరగొడుతుంది.ఈమధ్యనే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సినిమాలో కూడా ఆమె నెగటివ్ రోల్ లో కనిపించి అలరించింది.
ఇక లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ అండ్ బోల్డ్ లుక్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.గ్లామర్ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గని మౌనీ రాయ్ పెళ్లి తర్వాత కూడా స్కిన్ షో చేయడానికి నో లిమిట్స్ అనేస్తుంది.
ఆమె చేస్తున్న గ్లామర్ ఎటాక్ కి బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు.ముఖ్యంగా లేటెస్ట్ గా అమ్మడు షేర్ చేసిన బ్లాక్ అండ్ బోల్డ్ హాట్ ఫోటో షూట్ కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది.
సరైన ఛాన్స్ రావాలే కానీ మౌనీ రాయ్ రొమాంటిక్ బ్యూటీగా ఇండియన్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తుందని చెప్పొచ్చు.బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమ్మడు ఛాన్స్ వస్తే తెలుగు సినిమాల్లో నటించడానికి ఓకే అనేస్తుంది.
మరి మౌనీ రాయ్ కి ఛాన్స్ ఇచ్చే డైరక్టర్ ఎవరో చూడాలి.