పూజా హెగ్డే నాభి అందాలు..!

అందాల భామ పూజా హెగ్దే హాట్ షో విషయం లో ఏమాత్రం తగ్గదు.ఓ పక్క సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న పూజా హెగ్దే మరోపక్క తన హాట్ షోతో ఆడియన్స్ ని అలరిస్తుంది.

 Pooja Hegde Glamour Show Casual Wear Details, Pooja, Pooja Hegde, Pooja Hegde Gl-TeluguStop.com

అయితే ఫోటో షూట్ లా కాకుండా పూజా హెగ్దే క్యాజువల్ వేర్ లో కూడా కేక అనిపిస్తుంది.లేటెస్ట్ గా పూజా హెగ్దే జిమ్ డ్రెస్ లో కనిపించి అలరించింది.

అయితే డ్రెస్ అంతా కవర్ చేసుకున్నా పూజా నాభి అందాలు మాత్రం ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తున్నాయి.

పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ గా ఉంటుంది కాబట్టే అమ్మడి పాపులారిటీ అంతగా పెరుగుతుంది.

పూజా హెగ్దే ఏం చేసినా అదో రేంజ్ లో ఉంటుంది.జస్ట్ క్యాజువల్ వేర్ తో కూడా పూజా సూపర్ అనిపించేస్తుంది.

ఇక పూజా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో మహేష్ హీరోగా చేస్తున్న సినిమాలో అమ్మడు నటిస్తుంది.

Telugu Butta Bomma, Pooja Hegde, Janaganamana, Mahesh Babu, Pooja, Pooja Hegde G

ఇదే కాకుండా విజయ్ దేవరకొండతో జన గణ మన కూడా చేయాల్సి ఉంది.అయితే ఆ సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఇటు టాలీవుడ్ లో చేస్తూనే బాలీవుడ్ లో కూడా పూజా వరుస అవకాశాలు అందుకుంటుంది.

అక్కడ క్యూ లైన్ లో సినిమాలు వస్తే మాత్రం తెలుగు సినిమాలను లైట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube