గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ నిబంధనలు సడలింపు కేసుపై నేడు విచారణ

కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ నిబంధనలు సడలింపు కేసుపై నేడు విచారణ జరగనుంది.ఉత్తర్వుల జారీపై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది.

 Hearing On Gali Janardhan Reddy's Bail Relaxation Case Today-TeluguStop.com

గత విచారణలో హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.కేసులో డిశ్చార్జి పిటిషన్లపై విచారణను త్వరగా ముగించాలని ఆదేశించింది.

ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని సీబీఐ అధికారులు నేడు చెప్పనున్నారు.సీబీఐ నిర్ణయాన్ని బట్టి సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.

అయితే, గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube