తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత ప్రవాసులకు ఎయిర్ ఇండియా ఆఫర్

75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా భారత ప్రవాసులకి ఎయిర్ ఇండియా మంచి ఆఫర్ ప్రకటించింది.

ప్రవాసులు తక్కువ ధరకే స్వదేశానికి వచ్చే వెసులుబాటు కల్పించింది.ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి గమ్యస్థానాలకు వన్ వే టికెట్ ధరను కేవలం 330 దిర్హంస్ గా ప్రకటించింది. 

2.ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించిన తానా బృందం

 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) 23 వ మహాసభల వేదిక ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ ను తానా నాయకత్వం, కమిటీ సభ్యులు సందర్శించారు. 

3.చైనా లో కొత్త వైరస్

 

చైనాలో లాంగ్య హెనిపా అనే కొత్త రకం వైరస్ బయటపడింది.దాదాపు 35 మంది ఈ వైరస్ భారిన పడినట్టు చైనా అధికారులు తెలిపారు. 

4.ట్రంప్ ఇంట్లో ఎఫ్ బీ ఐ దాడులు

   అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్ బీ ఐ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. 

5.చైనా కంపెనీ స్మార్ట్ ఫోన్ ల అమ్మకాలను నిషేదించనున్న భారత్

 

ఇండియన్ గవర్నమెంట్ చైనా స్మార్ట్ మొబైల్ ఫోన్స్ పై నిషేధం విధించే ఆలోచనలో ఉంది.ముఖ్యంగా 12 వేల లోపు చైనా మొబైల్ ఫోన్లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది. 

6.రిషి సునక్ గెలుపు కోసం ఎన్ ఆర్ ఐ ల హోమాలు

  అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిషి సునక్ గెలుపును ఆకాంక్షిస్తూ యూకే లోని భారతీయులు హోమాలు పూజలు నిర్వహిస్తున్నారు. 

7.భూమి లాంటి గ్రహాన్ని కనుక్కున్న నాసా

 

Advertisement

అమెరికా అంతరిక్ష నౌక నాసా భూమి లాంటి నగరాన్ని కనుక్కుంది.రాస్ 501- బీ గా దీనిని పిలుస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు