ఎన్టీఆర్ తన పిల్లల పెళ్లిళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా ?

సీనియర్ ఎన్టీఆర్… వృత్తి ని దైవంగా భావించిన వ్యక్తి.మూడు షిఫ్ట్ లో పనిచేసి ఏకకాలంలో మూడు వేర్వేరు సినిమాలు విడుదలకు సిద్దం అయ్యేలా తన డేట్స్ అడ్జస్ట్ చేసుకునేవారు అన్నగారు.

 Unknown Facts About Sr Ntr Kids Sr Ntr, Son, Daughters , Harikrishna , Balakris-TeluguStop.com

తెల్లవారి మూడు గంటలకు నిద్రలేచే ఎన్టీఆర్ అర్ధరాత్రి పొద్దు పోయాక 12 గంటల తర్వాత ఇంటికి వచ్చేవారు.సినిమానే ప్రపంచంగా బ్రతికిన అన్నగారు కుటుంబానికి కూడా సమయం కేటాయించేవారంటే ఆశ్చర్య పోవాల్సిందే.12 మంది పిల్లలకు జన్మ ఇచ్చిన ఎన్టీఆర్ అందరి విషయాలను జాగ్రత్తగా దగ్గర ఉండి మరీ చూసుకునేవారట.

పిల్లలు స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఉదయాన్నే హరికృష్ణ ని స్కూల్ దగ్గర దింపి మళ్లీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కూడా ఎన్టీఆర్ దగ్గరుండి చూసుకునేవారట.

ఈ విషయం గురించి ఒకానొక సమయంలో అక్కినేని గారు ప్రస్తావించడం విశేషం.అసలు ఇంత బిజీ షెడ్యూల్లో పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం ఎలా సాధ్యమైంది అనేది అర్థం కాలేదు అంటూ అక్కినేని అనేవారు.

ఇక ఎన్టీఆర్ గురించి నటుడు గుమ్మడి సైతం తన బుక్ లో రాసుకున్నారు.ఓ రోజు ఎన్టీఆర్ నీ కలవడానికి ఆదివారం ఇంటికి వెళ్తే ఆయన పిల్లలతో సరదాగా గడపడం చూసాను అంటూ చెప్పుకచ్చారు.

Telugu Balakrishna, Daughters, Gummadi, Harikrishna, Purandeswari, Sr Ntr, Tolly

ఎన్టీఆర్ కి సినిమాపై ఎంత శ్రద్ధ ఉండేదో భక్తిపై కూడా అంతే శ్రద్ధ పెట్టేవారని అలాగే 11 మంది పిల్లలు దగ్గరుంటే చేశారని తన ఇంటికి వచ్చే కోడళ్ళ విషయంలోనూ అలాగే తన కూతుర్ని కూడా వచ్చే భర్తల విషయంలోనూ అనేక జాగ్రత్తలు వహించారనీ అంటూ ఉంటారు.ఉన్నతమైన కుటుంబాలలో సంబంధాలు కలుపుకున్న ఎన్టీఆర్ తన పిల్లల, మనవల్ల పేర్ల విషయంలోనూ ఒక రకమైన పంథాను ఉపయోగించారు.ఇక ఇండస్ట్రీ లో చాలా మంది పిల్లలు తప్పుదోవ పడుతుంటే అన్నగారి పిల్లలు మాత్రం అందరు సలక్షణం గా ఉండటం ఆయన పెంపకానికి ఉదాహరణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube