ప్రగతి భవన్ ముట్టడించిన ఆమ్ ఆద్మీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడించారు.రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ ఆమ్ఆద్మీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.
తాజా వార్తలు