ఆదోనిలో నందమూరి బాలకృష్ణ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సర్వమాత ప్రార్ధనలు నిర్వహించిన అభిమానులు.పట్టణ నందమూరి బాలకృష్ణ అభిమాని N.
సజ్జాద్ హుస్సేన్ ఆధ్వర్యంలో, అభిమానులు NTR విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక అంబేద్కర్ నగర్ లోని ఆంజనేయస్వామి గుడిలో మరియు తిక్క స్వామి దర్గా లో హీరో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు… ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సీనియర్ అభిమానులు లక్ష్మినారాయణ,ఖాజా, పొట్టుబండి వీరేష్, తదితరులు పాల్గొన్నారు
.