ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసి..

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక పై నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు మీడియా సమావేశం.ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసి.

 Atmakuru By-election Schedule Released By Ec Details, Atmakuru By-election Sched-TeluguStop.com

ఎన్నికలు సజావుగ జరగటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసాం.మే 30న ఉపఎన్నికకు నోటిఫికేషన్.

జూన్ 6న నామినేషన్ల చివర తేదీ.జూన్ 9న నామినేషన్ల ఉపసంహరణ.జూన్ 23న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు.

18 సం కల్గిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఆత్మకూరులో ఇప్పటికే 279 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసాం.నామినేషన్ ప్రక్రియలో ఎవరైనా భద్రత అడిగితే ఏర్పాటు చేస్తాం.మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube