ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసి..

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక పై నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు మీడియా సమావేశం.

ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసి.ఎన్నికలు సజావుగ జరగటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసాం.

మే 30న ఉపఎన్నికకు నోటిఫికేషన్.జూన్ 6న నామినేషన్ల చివర తేదీ.

జూన్ 9న నామినేషన్ల ఉపసంహరణ.జూన్ 23న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు.

18 సం కల్గిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఆత్మకూరులో ఇప్పటికే 279 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసాం.

నామినేషన్ ప్రక్రియలో ఎవరైనా భద్రత అడిగితే ఏర్పాటు చేస్తాం.మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక.

ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!