రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3289 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల నివాస సముదాయాని ముట్టడించడానికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు.అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.




తాజా వార్తలు