AICC TPCC పిలుపు మేరకు జంగా రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో నిరసన దీక్షలు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరెంట్ చార్జీలు, పెట్రోల్ డీజీల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలను పెంచడంతో ధరల పెరుగుదలకు నిరసనగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా దీక్షల పేరుతో డ్రామాలు చేయడాన్ని నిరసిస్తూ NIT REC వద్ద గల సబ్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి కరెంటు డిపార్ట్ మెంట్ DE మెమోరండం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్లశ్రీనివాస్ 62 వ డివిజన్ కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ 63వ డివిజన్ కార్పోరేటర్ విజయ శ్రీ రజాలి మాజీ కార్పోరేటర్ తొట్ల రాజు యాదవ్ మాజీ పీఏసీఎస్ చైర్మన్ గుజ్జల శ్రీనివాస్ రెడ్డి 4వ డివిజన్ కాంటెస్ట్ కార్పోరేటర్ యూత్ కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు రేపల్లె.రంగనాథ్ పశ్చిమ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కందికొండ గణేష్ కాంటెస్ట్ కార్పోరేటర్లు 7వ డివిజన్ ధన్ రాజు 47 వ డివిజన్ సందెల విజయ్ కుమార్ 46 వ డివిజన్ వస్కుల నాగమణి శంకర్ 64 వ డివిజన్ బైరి వరలక్ష్మి లింగమూర్తి 44వ డివిజన్ రాజారపు అరుణ స్వామి డివిజన్ ప్రెసిడెంట్స్ ఎండీ మహమూద్ బొమ్మినేని మహేందర్ రెడ్డి నాగరాజు మహిళా నాయకురాలు మానస,రచన, ఉమా,శోభారాణి,ఇందిరా,52 వ డివిజన్ సబ్బు అనీల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుర్రపు కోటేశ్వర్ బోయిని కుమార్ యాదవ్ mptc బీరం మౌనిక దేవేందర్ రెడ్డి 31వ డివిజన్ కొండ్ర.
శంకర్ దర్గా 48 డివిజన్ క్రాంతికుమార్ సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ 50 డివిజన్ యాకూబ్ రెడ్డి 49డివిజన్ రత్నాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహిళలు కార్యకర్తలు తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు.