తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది.. మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్ జిల్లా పీర్జాదిగుడాలో కొనెక్ట్ డియాగ్నోస్టిక్స్ సెంటర్ ని మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగుడా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

 Telangana Government Give Most Priority To Health Department Says Minister Malla-TeluguStop.com

సామాన్య ప్రజలకు అందుబాటులో కొనెక్ట్ డియాగ్నోస్టిక్స్ సెంటర్ పరీక్షలు ఉండాలని మంత్రి తెలిపారు.

వివిధ ప్రాంతాల్లో మెరుగైన వైద్య పరీక్షలు చేసి మంచి పేరు సంపాదించినందున, అందులో భాగంగా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు 8వ బ్రాంచి ఏర్పాటు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube