పోయి పోయి అంకుల్స్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

మనం ఒక్కసారి సినిమాల్లోకి తొంగిచూస్తే.ఎంతో మంది హీరోయిన్లు వాళ్ళ కంటే ఎక్కువ పెద్ద వయసున్న హీరోలతో పెళ్లి చేసుకోవటం చూస్తుంటాం.

 Tollywood Heroines Who Married Aged Persons Saif Kareena Prakash Raj Pony Verma-TeluguStop.com

ఇక ఇలాంటివి చూసినప్పుడు ప్రేమ ఇంత గుడ్డిగా అనిపిస్తూ ఉంటుంది.కానీ కేవలం సినిమాల్లోనే కాదు సినిమా హీరోయిన్లు నిజ జీవితంలో కూడా తమకంటే ఎక్కువ పెద్ద వయసు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఇలా పెళ్లి చేసుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.ఇలాంటివి చూసినపుడు ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు అని అనిపిస్తూ ఉంటుంది.

వయస్సుతో సంబంధం లేకుండా హీరోలు హీరోయిన్లు ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి.ఇంతకీ ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు చిత్ర పరిశ్రమలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ 69 ఏళ్ల వయసులో లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్నారు.అయితే వీరిద్దరి మధ్య ఏజ్ 31 సంవత్సరాలు ఉండటం గమనార్హం.

Telugu Kareen Kapoor, Naresh, Pony Verma, Prakash Raj, Ramya, Saif Ali Khan, Sen

ఒకప్పుడు హీరోగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నరేష్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే.కాగా నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.నరేష్ పెళ్లి చేసుకున్న భార్య పేరు రమ్య ఆమెకూ నరేష్ కూ ఏజ్ గ్యాప్ పదేళ్ల పై మాటే అని ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

Telugu Kareen Kapoor, Naresh, Pony Verma, Prakash Raj, Ramya, Saif Ali Khan, Sen

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించగలడు.ఇకపోతే ప్రకాష్ రాజ్ ఈ విధంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రకాష్ రాజ్ 45 ఏళ్ల వయసులో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన పునీ వర్మను పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరి మధ్య 15 ఏజ్ గ్యాప్ ఉండడం గమనార్హం ఇక వీరిద్దరికీ ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు.

Telugu Kareen Kapoor, Naresh, Pony Verma, Prakash Raj, Ramya, Saif Ali Khan, Sen

వీళ్లు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారు సైతం ఎంతో ఏజ్ గ్యాప్ ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారు సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నారు.వీరిది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం.అయితే సైఫ్ అలీ ఖాన్ వయస్సు 50 సంవత్సరాలు కాగా కరీనాకపూర్ వయసు 40 సంవత్సరాలు ఇక వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ పది సంవత్సరాలు ఉండడం గమనార్హం ఇక మరొక బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మీన రాశి ని పెళ్ళిచేసుకున్నారు వీరిద్దరి మధ్య ఏకంగా 12 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉండడం గమనార్హం.

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube