ఇంకో బిడ్డని కనండి అంటూ నెటిజెన్ సలహా.. యాంకర్ శ్యామల షాకింగ్ రియాక్షన్!

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనలకు తనదైన శైలిలో యాంకరింగ్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేకతమైన గుర్తింపును సంపాదించుకుంది.

 Anchor Syamala Gets Shocked On Netizen Suggestion, Anchor Shyamala, Shocking Re-TeluguStop.com

ఈమె సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది.ఈమె బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

అంతేకాకుండా యాంకర్ శ్యామల ఒకప్పుడు సీరియల్స్ ద్వారా మంచి ఆదరణ దక్కించుకుంది.

మొదటి నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్ గా తనకంటూ ఒక మార్కు ని క్రియేట్ చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల పేరు ఎక్కువగా సోషల్ వినిపిస్తోంది.ఆర్జీవి హాట్ కామెంట్ లతో శ్యామల ట్రెండింగ్ లోకి వచ్చింది. శ్యామల ఒక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాలుగా వీడియోలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది.ఇటీవలే యాంకర్ శ్యామల కొత్త ఇంట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

Telugu Anchor Shyamala, Netizens-Movie

అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.యాంకర్ శ్యామల దాని గురించి తప్పుగా మాట్లాడే వారికీ, తన గురించి మితిమీరి కామెంటు చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా శ్యామల తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించింది.ఈ క్రమంలోనే ఒక్కొక్క నెటిజన్ ఒక విధమైన ప్రశ్నలు వేశారు.కొందరు అయితే పర్సనల్ విషయాల గురించి కూడా అడిగారు. బెస్ట్ ఫ్యామిలీ పిక్ ఏంటి.? తన కొడుకు ఇషాన్ గురించి ఇలా ప్రశ్నలు అనేక ప్రశ్నలు అడిగారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ కాస్త నాటీ గా ప్రశ్నను అడిగాడు? మీ కొడుకు ఇషాన్ ఆడుకోవడానికి ఒక చెల్లిని ఇవ్వచ్చు కదా అని అడగగా.ఆ ప్రశ్నకు స్పందించిన శ్యామల.ఓరి దేవుడా.అన్నట్టు గా నవ్వుతూ ఉన్న ఎమోజీ లను షేర్ చేసింది.మొత్తానికి యాంకర్ శ్యామల మాత్రం నెటిజన్ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube