న్యూస్ రౌండప్ టాప్ 20

1.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

2.జగన్ పై దేవినేని ఉమ కామెంట్స్

  ఏపీలో వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ దే అని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. 

3.విద్య, వైద్యం పై కేసియార్ ప్రత్యేక శ్రద్ద : కేటీఆర్

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  విద్య వైద్యంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద పెట్టారని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

4.సమ్మక్క సారక్క జాతర కు 75 కోట్ల నిధులు

  రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క , సారక్క జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్నాయి.దీని కోసం తెలంగాణా ప్రభుత్వం 75 కోట్ల నిధులను విడుదల చేసింది. 

5.ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  ఏపీ ,తెలంగాణ కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 

6.ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  మహాత్మా గాంధీని చంపింది బిజెపి, ఆర్ఎస్ఎస్ లే అంటూ తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

7.కేసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.బీజేపీ పై కేసీఆర్ అనేక విమర్శలు చేశారని,  భయపెట్టే ప్రయత్నం చేశారని కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడము అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

8.పెట్రోల్ డీజిల్ పై రూ.15 తగ్గించాలి : టీడీపీ

  పెట్రోల్ డీజిల్ ప్రై లీటర్ కు 15 రూపాయలు తగ్గించాలని టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. 

9.తెలంగాణలో పోడు భూముల పై హైకోర్టు విచారణ

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణలోని పోడు భూముల పై హైకోర్టు విచారణ చేపట్టింది.పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని రైతులు వేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించింది. 

10.కామారెడ్డి లో కేటీఆర్ పర్యటన.బిజెపి నిరసన

  తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయన పర్యటన పై నిరసన తెలియజేశారు. 

11.నిరుద్యోగ మిలియన్ మార్చ్ పోస్టర్ విడుదల చేసిన బిజెపి

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ ఈనెల 16వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు.దీనికి సంబంధించిన పోస్టర్ ను నేడు విడుదల చేశారు. 

12.బిజేపి డప్పుల మోత : పోలీసుల అనుమతి నిరాకరణ

  తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న డప్పుల మోత కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. 

13.కాంగ్రెస్ శిక్షణ తరగతులు

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  హైదరబాద్ నగరంలోని కొంపల్లి అస్పైసీయాస్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. 

14.చిరుత పులి కలకలం

  వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలం చెర్వు ముండలి తండాలో చిరుత పులి కలకలం రేపుతోంది. 

15.మంత్రి కొడాలి నాని కామెంట్స్

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.బీజేపీ కి భయపడడానికి  ఇక్కడ ఉన్న సీఎం మేక కాదు  పులి అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. 

16.హుజురాబాద్ ఎన్నికలపై జెపి కామెంట్స్

  హుజురాబాద్ ఎన్నికల ఖర్చు వరల్డ్ రికార్డు అని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. 

17.టిఆర్ఎస్ విజయ్ గర్జనకు 12 లక్షల మంది : ఎర్రబెల్లి

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  వరంగల్ లో టీఆర్ఎస్ నిర్వహించబోతున్న టిఆర్ఎస్ విజయ గర్జనకు దాదాపు 12 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 

18.కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ శాఖ లేఖ

  తక్షణమే తెలంగాణకు ఎరువులను సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. 

19.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Kodali Nani, Ktr, Gold, Top-Latest News - Telugu

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,990   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,990

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube