న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం/h3p """/"/ ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

  H3 Class=subheader-style2.జగన్ పై దేవినేని ఉమ కామెంట్స్/h3p   ఏపీలో వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ దే అని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.

  H3 Class=subheader-style3.విద్య, వైద్యం పై కేసియార్ ప్రత్యేక శ్రద్ద : కేటీఆర్/h3p """/"/   విద్య వైద్యంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద పెట్టారని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style4.సమ్మక్క సారక్క జాతర కు 75 కోట్ల నిధులు/h3p   రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క , సారక్క జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్నాయి.దీని కోసం తెలంగాణా ప్రభుత్వం 75 కోట్ల నిధులను విడుదల చేసింది.

  H3 Class=subheader-style5.ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల/h3p """/"/   ఏపీ ,తెలంగాణ కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

  H3 Class=subheader-style6.ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు/h3p   మహాత్మా గాంధీని చంపింది బిజెపి, ఆర్ఎస్ఎస్ లే అంటూ తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style7.కేసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు/h3p """/"/   తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

బీజేపీ పై కేసీఆర్ అనేక విమర్శలు చేశారని,  భయపెట్టే ప్రయత్నం చేశారని కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడము అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style8.పెట్రోల్ డీజిల్ పై రూ.

15 తగ్గించాలి : టీడీపీ/h3p   పెట్రోల్ డీజిల్ ప్రై లీటర్ కు 15 రూపాయలు తగ్గించాలని టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style9.తెలంగాణలో పోడు భూముల పై హైకోర్టు విచారణ/h3p """/"/   తెలంగాణలోని పోడు భూముల పై హైకోర్టు విచారణ చేపట్టింది.

పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని రైతులు వేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించింది.

  H3 Class=subheader-style10.కామారెడ్డి లో కేటీఆర్ పర్యటన.

బిజెపి నిరసన/h3p   తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయన పర్యటన పై నిరసన తెలియజేశారు.

  H3 Class=subheader-style11.నిరుద్యోగ మిలియన్ మార్చ్ పోస్టర్ విడుదల చేసిన బిజెపి/h3p """/"/   ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ ఈనెల 16వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు.

దీనికి సంబంధించిన పోస్టర్ ను నేడు విడుదల చేశారు.  H3 Class=subheader-style12.

బిజేపి డప్పుల మోత : పోలీసుల అనుమతి నిరాకరణ/h3p   తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న డప్పుల మోత కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.

  H3 Class=subheader-style13.కాంగ్రెస్ శిక్షణ తరగతులు/h3p """/"/   హైదరబాద్ నగరంలోని కొంపల్లి అస్పైసీయాస్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి.

  H3 Class=subheader-style14.చిరుత పులి కలకలం/h3p   వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలం చెర్వు ముండలి తండాలో చిరుత పులి కలకలం రేపుతోంది.

  H3 Class=subheader-style15.మంత్రి కొడాలి నాని కామెంట్స్/h3p """/"/   ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

బీజేపీ కి భయపడడానికి  ఇక్కడ ఉన్న సీఎం మేక కాదు  పులి అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style16.హుజురాబాద్ ఎన్నికలపై జెపి కామెంట్స్/h3p   హుజురాబాద్ ఎన్నికల ఖర్చు వరల్డ్ రికార్డు అని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style17.టిఆర్ఎస్ విజయ్ గర్జనకు 12 లక్షల మంది : ఎర్రబెల్లి/h3p """/"/   వరంగల్ లో టీఆర్ఎస్ నిర్వహించబోతున్న టిఆర్ఎస్ విజయ గర్జనకు దాదాపు 12 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

  H3 Class=subheader-style18.కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ శాఖ లేఖ/h3p   తక్షణమే తెలంగాణకు ఎరువులను సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.

  H3 Class=subheader-style19.భారత్ లో కరోనా/h3p """/"/   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,990   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,990.

గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?