ఫోటో పజిల్స్ మెదడుకు పదును పెట్టడమే కాకుండా మనలో చురుకుదనాన్ని నింపుతాయి.ఇలాంటి పజిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.
తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో పజిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.విషయానికి వస్తే.
ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా.అందులో ఓ పులి దాక్కుని ఉంది.ఈ ఫొటోలో మొత్తం అడవి కన్పిస్తుంది.అయితే అందులో ఒక పులి ఉన్నా లేనట్టే కనిపిస్తుంది.చూడటానికి అడవిలా కనిపిస్తున్నా ఈ ప్రదేశంలో ఓ పులి ఎంచక్కా తిరుగుతూ ఉండడం విశేషం.అయితే ఇప్పుడు మన పజిల్ ఏంటంటే.
ఆ ఫొటోలో కనిపించకుండా తిరుగుతూ ఉన్న పులిని కనిపెట్టడమే.గుబురుగా పెరిగిన పొదలు, చెట్ల మధ్య పులిని కనిపెట్టడం కష్టమే అయినా దాన్ని కనిపెడితేనే పజిల్ పూర్తి చేసినట్టు.
ఆ ఫొటలో కనిపిస్తున్న అడవిలో ఆ పులిని కని పెట్టడానికి మనం చేసే ప్రయత్నమే మనలో చురుకుదనాన్ని నింపి, మన మెదడుకు పదును పెడుతుంది.అయితే ఈ పజిల్ ను చాలా మంది తమ మెదడుకు పదును పెట్టి పూర్తి చేసారు.
అయితే కొంత మంది ఈ ఫోటో కేవలం ఫోటోషాప్ మ్యాజిక్ అని కొట్టిపారేశారు.కానీ కొంత మంది క్షుణ్ణంగా పరిశీలించి చూసి అందులో పులిని కనిపెట్టారు.

ఈ ఫోటో ను చూసిన నెటిజన్లు ఇది కేవలం ఫోటోషాప్ అని కొట్టి పారేసినా, మరికొందరు జాగ్రత్తగా పరిశీలిస్తే పులిని కనిపెట్టవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చాలా మంది మెదడుకు పదును పెడుతుంది.అలా మెదడుకు పదును పెట్టి మరీ వెతికితే కచ్చితంగా పులిని కనిపెట్టవచ్చు.మరి మీ మెదడుకు కూడా పదును పెట్టండి మరి.ఒకవేళ సమాధానం దొరక్కపోతే ఈ క్రింది వీడియో ను చూడండి.