కోడి ముందా? గుడ్డు ముందా? తెలుసుకోవాలంటే ఇది చదవండి!

అవును. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఎవరైనా ఏ సమాధానం చెప్తారు.ఏం చెప్పారు.ఒకవేళ చెప్పిన కన్ఫ్యూజ్ అవుతారు.ఎందుకంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు కాబట్టి.అందుకే ఎంతోమంది కన్ఫ్యూజ్ చెయ్యడం కోసం కోడి ముందా? గుడ్డు ముందా? అంటూ ప్రశ్నిస్తుంటారు.కానీ ఎవరు చెప్పలేకపోతుంటారు.

 Finally Answered Which Came First Chicken Or Egg, Chicken, Egg,scientists, Unsol-TeluguStop.com

అయితే కోడి ముందా? గుడ్డు ముందా? అనేదానికి అద్భుతమైన సమాధానం ఇక్కడ ఉంది.అది ఏంటి అంటే? కోడి ఏ ముందు ఆంట.ఈ విషయం చెప్పింది కూడా శాస్త్రవేత్తలే.ఎందుకంటే గుడ్డులో ఉండే ప్రోటీన్స్ ని కేవలం కోడి మాత్రమే ఉత్పత్తి చేయగలదట.అందుకే ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోడి.
ఈ ప్రశ్నకు సంబంధించి ఎన్నో చోట్లా దొరకదు.ఎంతోమంది ఈ ప్రశ్నను జవాబు లేని ప్రశ్న అని చెప్తుంటారు.

ఏది ఏమైతేనేం ఈ చిక్కు ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది.ఇకపై ఎవరైనా కోడి ముందా….? గుడ్డు ముందా….? అని గందరగోళానికి గురి చేసే ప్రశ్న అడిగితే ఏ మాత్రం తడబడకుండా కోడే ముందని ఠపీమని చెప్పేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube