సొంత పార్టీ నేతలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికల పోలింగ్( AP Polling ) కొనసాగుతోంది.ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలపై మంత్రి రోజా( Minister Roja ) కీలక వ్యాఖ్యలు చేశారు.

 Minister Roja Key Comments On Own Party Leaders Details, Ap State Politics, Mini-TeluguStop.com

వైసీపీకి ( YCP ) చెందిన కొందరు నేతలు తనను ఓడించేందుకు పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.

సొంత పార్టీ నేతలే ఈ విధంగా చేయడం దుర్మార్గమని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా ఏపీలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలింగ్ ముగియగా.మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు భారీగా పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube