అత్తతో అల్లుడు అక్రమ సంబంధం... భర్తకి తెలిసిందని ...

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి.అంతేగాక తమ అనుకున్న వారి జీవితాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్న సంఘటనలు కోకొల్లలు.

 Married Women, Extra Marital Affair, Suicide News, Crime News, Vanaparthi, Telan-TeluguStop.com

తాజాగా ఓ మహిళ తన వరుసకు మేనల్లుడు అయినటువంటి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ విషయం తన భర్తకు తెలియడంతో తాను మరియు తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన వనపర్తి జిల్లాలో ని  భగత్ సింగ్ తండాలో దేవమ్మ అనే  మహిళ తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.

అయితే  ఈ క్రమంలో దేవమ్మకు వరుసకు మేనల్లుడు అయ్యే ఓ యువకుడు తరచూ ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.దీంతో దేవమ్మ  ఆ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.

దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్నప్పుడు దేవమ్మ భర్త రాజు వీరిద్దరిని  చూశాడు.దీంతో తీవ్ర భయాందోళనలకు గురయినటువంటి దేవమ్మ మరియు ఆమె ప్రియుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

అనంతరం పొలంలో పిచికారీ చేసేటువంటి పురుగుల మందులు కొనుక్కొని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి సేవించారు.ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు బాధితులను వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

 సమాచారం అందుకున్న టువంటి పోలీసులు బాధితుల కుటుంబాలకు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube