మీకు తెలుసా : ఆ సమయంలో శృంగారం వల్ల మందబుద్ది పిల్లలు పుడతారట  

Wife And Husband Romance Not Good For Children Health-

మనిషి జీవితంలో శృతంగారం అనేది చాలా కీలకం.ఈ సృష్టి ముందుకు సాగాలి అంటే శృంగారం తప్పనిసరి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Wife And Husband Romance Not Good For Children Health-

ఈ భూమి మీద జీవ రాశి మనుగడ ఇలాగే కొనసాగాలి అంటే ఒక తరం తర్వాత మరో తరం వస్తూనే ఉండాలి.అంటే పునరుత్పత్తి జరుగుతూ ఉండాలి.అలా పునరుత్పత్తి జరగాలి అంటే ఖచ్చితంగా శృంగారం జరగాలి.అది జంతుల మద్య మరియు మనుషుల మద్య అయినా శృంగారం అనేది తప్పనిసరి.

అయితే ఒక అధ్యయనం ప్రకారం శృంగార సమయంను బట్టి పుట్టిన పిల్లల మానసిక స్థితి ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

భార్య భర్తలు పగటి పూట శృంగారంలో పాల్గొనడం వల్ల మందబుద్ది కలిగిన పిల్లలు జన్మిస్తారంటూ ఒక సర్వేలే వెళ్లడయ్యింది.దాదాపుగా అయిదు వేల జంటలను ప్రశ్నించి వారి పిల్లల మానసిక పరిస్థితిని ఒక అంచనా వేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర విషయాలను వెళ్లడించారు.ఎక్కువ శాతం జంటలు తాము రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొంటున్నట్లుగా చెప్పారు.

అయితే కొందరు మాత్రం పగలు సమయంలో శృంగారంలో ఎక్కువ శాతం పాల్గొంటామని, రాత్రి సమయంలో తమకు వీలు పడని కారణంగా పగటి పూట శృంగారాన్ని తాము చేస్తామని అన్నారు.అయితే రాత్రి సమయంలో శృంగారంతో పోల్చితే పగటి సమయంలో శృంగారంలో ఎక్కువ సంతృప్తి ఉండదని కూడా వారు అన్నారు.

పగటి పూట శృంగార సమయంలో ఏదైనా అవాంతరం వచ్చే అవకాశం ఉందని లేదంటే అంతగా ఎక్కువగా ఆసక్తి ఉండక పోవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.రాత్రి సమయంలో పూర్తి స్వేచ్చగా మరియు సంతృప్తికరమైన శృంగారంలో భార్య భర్తలు పాల్గొనడం వల్ల ఆ సమయంలో ఏర్పడిన శిషువు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి తెలివితో పుడతారంటూ ప్రయోగంలో వెళ్లడయ్యింది.

పగటి సమయంలో ఆదరా బాదరగా ఏదో ఒకటి అన్నట్లుగా శృంగారంలో పాల్గొనడం వల్ల పిల్లలు మందబుద్దితో పుట్టే ప్రమాదం ఎక్కువ అంటున్నారు.

తాజా వార్తలు

Wife And Husband Romance Not Good For Children Health- Related....