జగన్ కు వెటకారంగా శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ ఎంపీ

అధికార విపక్ష పార్టీలు నిత్యం ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నా పండుగ, పుట్టిన రోజు సందర్భాల్లో మాత్రం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.ఇదంతా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.

 Tdp Mp Kesineni Nani Setarical Wishes On Jagan-TeluguStop.com

తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.అయితే ఇది పెద్ద గొప్ప విషయం కాకపోయినా ఆయన ఆ శుభాక్షాంక్షలు వెటకారంగా చెప్పడమే చర్చకు తెరలేపింది.

Telugu Kesineninani-Telugu Political News

‘‘ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్‌కు, ఆయన గ్యాంగ్‌కు, వైసీపీకి ప్రత్యేకమైన క్రిస్టమస్ శుభాకాంక్షలు.రాష్ట్రం ఏమైనా పర్వాలేదు.మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్టమస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా కేశినేని నాని శుభాకాంక్షలు వెటకారంగా చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube