Xiaomi Phones :సగం ధరకే షియోమీ ఫోన్... లిమిటెడ్ స్టాక్, త్వరపడండి!

అవును, మీరు వినండి నిజమే.సగం ధరకే షియోమీలోనే బెస్ట్ ఫోన్ మీ సొంతం చేసుకోండి.

 Xiaomi Phone At Half Price Limited Stock, Hurry , Half Price, Xiaomi Phones ,-TeluguStop.com

షియోమీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన క్లియరెన్స్ సేల్ నుండి ఈ పటాకా అఫర్ ను కస్టమర్లకు అనౌన్స్ చేసింది.అయితే, ఈ అఫర్ లేటెస్ట్ ఫోన్ల పైన మాత్రం కాదని అర్ధం చేసుకోండి.

పాత ఫోన్లయిన Redmi 6A, Redmi Y3 మరియు Redmi Note 7 Pro వంటి ఫోన్లను ఇపుడు ఆన్లైన్లో సగం ధరకు అఫర్ చేస్తోంది.ఇకపోతే ఇవి mi.com ద్వారా మాత్రమే నేరుగా కొనుగోలు చేయవలసి ఉంటుంది.

పాత తరం ఫోన్లు కదా వీటిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే, ఇండియాలోనే మొట్టమొదటి 48ఎంపీ Sony IMX586 సెన్సార్ కలిగిన స్మార్ట్ ఫోన్ గారెడ్ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ సొంతం.

మీకు Sony కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దీనితో అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించవచ్చు.కాగా ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.5,999 ధరకే మీ సొంతం చేసుకోండి. Redmi Note 7 Pro స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు Redmi 6A స్మార్ట్ ఫోన్ కూడా సగం ధరకే లభిస్తోంది.దీని ధర రూ.3,999 రూపాయలకే సేల్ చేస్తోంది సదరు కంపెనీ.ఆలస్యం చేయకండి, ఆలోచించినా ఆశాభంగం త్వరపడండి.

Telugu Stock, Ups, Xiaomi-Latest News - Telugu

కొనాలనుకున్నవారు mi.com వెబ్సైట్లోకి వెళ్లి Check offer Here పైన క్లిక్ చేసి అఫర్ ను ఒక్కసారి చెక్ చేయవచ్చు.ఇక వాటి ఫీచర్స్ విషయానికొస్తే, Redmi Note 7 Pro, 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది.ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణను కలిగి వుంది.ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో 5th జెనరేషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వుంది.4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తుంది.48MP కెమేరా Sony IMX586 సెన్సార్ కలిగి వుంది.ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను కూడా తీయగలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube