సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవడం కోసం వరుసగా సినిమాలు చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు.ఈ క్రమంలో లోనే పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ రవితేజని( Ravi Teja ) హీరోగా పెట్టి తీసిన ఇడియట్ సినిమా( Idiot Movie ) అప్పుడు ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే…
ఈ సినిమాతో రవితేజ కెరియర్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి.ఒక్కసారి గా రవితేజ స్టార్ హీరో స్టేటస్ ని అందుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో రవితేజ ఇడియట్ సినిమా ప్రివ్యూ షో ప్రసాద్ ల్యాబ్స్ లో చూసిన తర్వాత పక్కన కూర్చున్న పూరి జగన్నాథ్ తో సినిమాలో హీరో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టుగా అనిపించింది కదా అని అడిగారంట, దాంతో పూరి జగన్నాథ్ ( Puri Jagannadh )అదేం లేదు.ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ సంక నువ్వే నాకు కావాలి అని సమాధానం చెప్పాడంట…
దాంతో అలా పూరీజగన్నాథ్ ( Puri Jagannadh ) ఎందుకు అన్నాడు అనేది అర్థం కాలేదట ఇక సినిమా రిలీజ్ అయిన రోజు ఆయన ఎర్రగడ్డలో ఉన్న గోకుల్ థియేటర్ ముందు నుంచి ఆ హైవే మీద వెళుతూ ఉంటే థియేటర్ ముందు బీభత్సమైన జనం ఉండడంతో మన సినిమా థియేటర్ నుంచి తీసేసారేమో అనుకున్నాడంట కానీ హౌజ్ ఫుల్ బోర్డు పెట్టిన తర్వాత ఆ క్రౌడ్ టికెట్ దొరక వెనక్కి వచ్చేస్తున్నా సిచువేషన్ చూసి రవితేజ తనకు తానే హ్యాపీగా ఫీల్ అయిపోయారు అంట… ఇక ఆ రోజు రవితేజ.సంతోషం తో అన్నం కూడా తినలేదట ఇదంతా రవితేజ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది…ఇక ఈ సినిమా తర్వాత రవితేజ వెనక్కి తిరిగి.చూడకుండా ముందుకు దూసుకెళ్లాడు…