ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.అలాగే అరుణాచలం( Arunachalam ) ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది.
అక్కడ శివుడు( Lord Shiva ) నిండుగా నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.దానికి ఒక కారణం కూడా ఉంది.
అలాగే పార్వతీదేవి( Goddess Parvati ) ఒక రోజున స్వామి వారు పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పులుగు వాసన వస్తుంది.ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు.
అప్పుడు అమ్మవారి అడిగారు.మీ నుండి ఇంత సువాసన వస్తుంది.
మీకు పులుగు ఎక్కడ నుండి లభించింది అని.దానికి పరమేశ్వరుడు ఇలా చెబుతాడు.
పార్వతి, పులుగు పిల్లి వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది.అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పులుగు పిల్లి నుండి రక్షించమని అడిగారు.సరే అనీ ఇప్పుడు నేను పులుగు పిల్లి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాను.పులుగా నీ నుండి వచ్చే సువాసన వల్ల ఋషి పత్నులు నీ వెంటపడడం జరుగుతుంది.
నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలేయని అన్నాను.దీనికి సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది.
నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేది అన్ని పులుగు పిల్లిలే.వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించు అని అడగ్గా ఆయన అంగీకరిస్తాడు.ఇక అప్పటి నుండి ఆయన తన వంటికీ పులుగు అడ్డుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది.అప్పుడు అమ్మవారు ఇలా అంటారు.నువ్వు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు.ఒంటినిండా నగలు వేసుకోవాలి.
పాములు కూడా ఉండకూడదు.నెత్తిన కిరీటం పెట్టుకోవాలని.
చెప్పడంతో శివుడు ఈ విధంగా అరుణాచలం ఆలయంలో దర్శనమిస్తాడు.