నర దిష్టి పోవాలంటే మాత్రం ఇలా చేయాల్సిందే..!

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఏం చేసినా కలిసి రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు.

 If You Want To Get Rid Of Nervousness, You Have To Do This , Rid Of Nervousness,-TeluguStop.com

అనారోగ్య సమస్యలు( Health problems ), వ్యాపారాల్లో కలిసి రాకపోవడం కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.వీటికి ప్రధాన కారణం ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీనే( Negative energy ) అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దీన్ని నరదిష్టి( Nardishti ) అని కూడా అంటారు.నరుడి దిష్టికి నల్ల రాళ్లే కరుగుతాయని పెద్దవారు సామెత చెబుతుంటారు.

Telugu Gray Pumpkin, Problems, Nardishti, Energy, Rid Nervousness, Rock Salt, Va

నరదిష్టి మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.లేకపోతే మన ఇంటి కుటుంబ సభ్యులు ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.నర దిష్టి నీ క్షణాల్లో దూరం చేసుకునే అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది.ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొదటిగా మన ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ (Gray pumpkin )కట్టుకోవాలి.నరదిష్టి మన ఇంటి మీద పడకుండా ఇది కాపాడుతుంది.

మూడు నెలలకు ఒకసారి దీన్ని మారుస్తూ ఉండాలి.అంతే కాకుండా అది కూడా బుధవారం రోజు అయితే శుభంగా ఉంటుంది.

ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుంటే మంచిది.లేదంటే దుమ్ము ధూళి కాళ్లతో పాటు ఇంట్లోకి ప్రవేశించటం వల్ల చెడు ఫలితాలు వస్తాయి.

Telugu Gray Pumpkin, Problems, Nardishti, Energy, Rid Nervousness, Rock Salt, Va

ఇంకా నరదిష్టి పోవడానికి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు, పసుపు, తెల్లావాలు వేయాలి.గిన్నెలో వీటిని వేసుకొని చేత్తో పట్టుకొని నరదిష్టి తొలగిపోవాలని మనసులో అనుకుంటూ ఇంటిలోని ప్రతి మూల తిరగాలి.తర్వాత వీటిని ఒక మూలలో ఉంచాలి.తెల్లవారి ఇంటి ప్రధాన ద్వారం తీయకుండా ఇంటి వెనుక ద్వారాన్ని తీయాలి.ఇలా చేయడం వల్ల నరదిష్టి వెళ్ళిపోతుంది.తర్వాత ప్రధాన ద్వారం తీయాలి.

దీంతో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది.ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు దూరం అయిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

ఇంకా చెప్పాలంటే వ్యాపారంలో మంచి వృద్ధి, కుటుంబ కలహాలు దూరమైపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube