డైరెక్టర్ పరుశురాం ఎవ్వరితో సినిమా చేస్తున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి గుర్తింపును సంపాదించుకున్న కొంతమంది దర్శకులు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం చాలా వరకు వెనుకబడి పోతున్నారు.ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్లుగా మంచి గుర్తింపును సంపాదించుకొని భారీ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది దర్శకులు భారీ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

 Who Is Director Parasuram Making A Film With Details, Parasuram, Director Parasu-TeluguStop.com

ఇక యువత, సోలో, గీత గోవిందం లాంటి భారీ సక్సెస్ లను అందుకున్న పరుశురామ్( Director Parasuram ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం సినిమా చేయడానికి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’( Sarkaru Vaari Paata ) అనే సినిమా చేశాడు.

Telugu Parasuram, Parasuramravi, Ravi Teja, Raviteja, Sarkaruvaari-Movie

ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి చేసిన ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందించకపోవడంతో ఒక్కసారిగా ఆయన కెరీర్ అనేది డైలమాలో పడింది.మరి ఇప్పుడు పరశురాం ఎవ్వరితో సినిమా చేయబోతున్నాడు.ఆయనకి డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరు అనే ధోరణిలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా పరుశురాం ఇప్పుడు మీడియం రేంజ్ హీరోతో ఒక సినిమా చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి దాని కోసమే ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

 Who Is Director Parasuram Making A Film With Details, Parasuram, Director Parasu-TeluguStop.com
Telugu Parasuram, Parasuramravi, Ravi Teja, Raviteja, Sarkaruvaari-Movie

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈయన మరోసారి రవితేజతో( Ravi Teja ) సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.ఇప్పటికే ఆయన రవితేజతో రెండు సినిమాలను చేసి అ రెండింటితో ప్లాపులను మూటగట్టుకున్నాడు.మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాథ్ ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube