కళ్యాణ్ రామ్ సినిమా కోసం అన్ని కేజీల బరువు తగ్గిన విజయశాంతి.. ఏం జరిగిందంటే?

కళ్యాణ్ రామ్( Kalyan Ram ) తన సినీ కెరీర్ లో ఒక సినిమాతో హిట్ సాధిస్తే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతూ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి( Arjun S/O Vyjayanthi ) ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Vijayashanti Shocking Coments Goes Viral In Social Media Details, Kalyan Ram ,-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.

అయితే విజయశాంతి( Vijayashanti ) ఈ సినిమాలో నటించకపోతే తాను ఈ సినిమా చేయనని చెప్పానని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కోసం విజయశాంతి 10 కేజీల బరువు తగ్గినట్టు విజయశాంతి తెలిపారు.సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

Telugu Kalyan Ram, Kalyanram, Nandamurikalyan, Tollywood, Vijaya Shanti, Vijayas

ఈ నెల 12 వ తేదీన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్( NTR ) గెస్ట్ గా హాజరైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Telugu Kalyan Ram, Kalyanram, Nandamurikalyan, Tollywood, Vijaya Shanti, Vijayas

కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది.కళ్యాణ్ రామ్ లుక్స్ విషయంలో సైతం ఎంతొ కేర్ తీసుకుంటున్నారు.కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు.అయితే విభిన్నమైన సినిమాలను ఎంచుకోవడం ద్వారా కళ్యాణ్ రామ్ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ సినిమా కోసం విజయశాంతికి భారీగానే పారితోషికం దక్కిందని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube