సినిమా ఇండస్ట్రీ లో హీరో లమధ్య పోటీ అనేది ఉండటం చాలా సర్వ సాధారణం ఈ విషయాలను తరుచు గా మనం చూస్తూనే ఉంటాం కొందరు వాళ్ళకి ఇండస్ట్రీ లో ఉన్న పలుకుబడి తో కొందరు చేయాల్సిన సినిమాలని వాళ్ళ నుంచి లాక్కొని మరి వీళ్లు చేసి సక్సెస్ లు కొడుతూ ఉంటారు…ఒకప్పుడు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరో లు మాస్, క్లాస్ సినిమాలు చేస్తుంటే రాజేంద్రప్రసాద్( Rajendra prasad ) నరేష్ ( Naresh )ఇద్దరు కూడా కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించేవారు.అయితే ఇద్దరు కామెడీ కి ప్రాధ్యానత ఉన్న సినిమాలు చేయడం వల్ల ఈ ఇద్దరి మధ్య పోటీ అనేది ఉండేది.
అయితే అందులో భాగంగానే ఇవివి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో వచ్చిన జంభలకిడి పంబ ( Jambalakidi Pamba )అనే సినిమాని రాజేంద్రప్రసాద్ చేసి ఉండాల్సింది కానీ నరేష్ వాళ్ళ అమ్మ అయినా విజయ నిర్మల ఆమెకి ఉన్న పలుకుబడి ని వాడి ఆ సినిమా నరేష్ తో చేసేలా చేసింది.ఇక ఆ సినిమా మంచి విజయం సాధించింది దీనితో నరేష్ కెరియర్ హీరో గా గాడిలో పడింది…
అయితే ఇండస్ట్రీ లో ఇలాంటివి అన్ని కామన్ గా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువ గా నడుస్తుండటం వల్ల ఒక హీరో నుచి ఇంకో హీరో సినిమా లాక్కొని సినిమాలు చేయడం చాలా ఈజీగా జరుగుతూనే ఉంటాయి…ఇక డాడీ సినిమా( Daddy ) కూడా మొదట వెంకటేష్(Venkatesh ) చిరు సినిమా పై నెగిటివిటీ రావడానికి మెగా అభిమానులే కారణం: బేబీ ప్రొడ్యూసర్ చేద్దాం అనుకున్నాడట కానీ చిరంజీవి చేస్తున్నాడు అని తెలిసి తాను చేయాలనే ఆలోచనని మనుకున్నాడట అయితే ఈ సినిమా రిలీజ్ అయి యావరేజ్ గా ఆడటం తో ఈ సినిమా హీరో అయినా చిరంజీవి స్వయంగా ఇది మనకు కాదు వెంకీ కి అయితే బాగా సెట్ అయ్యేది అని చాలామంది దగ్గర చెప్పాడట అలాగే వెంకటేష్ కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తనతో స్వయం గా చిరంజీవి నే చెప్పాడట…