కేటీఆర్ కు తగిన బుద్ధి చెబుతాం..: మాజీమంత్రి షబ్బీర్ అలీ

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీవ్రంగా మండిపడ్డారు.పొలిటికల్ గా కేసీఆర్ కి జన్మను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.

 We Will Tell Ktr The Appropriate Wisdom..: Former Minister Shabbir Ali-TeluguStop.com

కాంగ్రెస్ ఓఆర్ఆర్ వేస్తే బీఆర్ఎస్ నేతలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణ భూములన్నీ ఏం చేయాలనుకుంటున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

త్వరలోనే కేటీఆర్ కు తగిన బుద్ది చెబుతామని పేర్కొన్నారు.కామారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని షబ్బీర్ అలీ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube