కేటీఆర్ కు తగిన బుద్ధి చెబుతాం..: మాజీమంత్రి షబ్బీర్ అలీ
TeluguStop.com
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీవ్రంగా మండిపడ్డారు.
పొలిటికల్ గా కేసీఆర్ కి జన్మను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.కాంగ్రెస్ ఓఆర్ఆర్ వేస్తే బీఆర్ఎస్ నేతలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ భూములన్నీ ఏం చేయాలనుకుంటున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.త్వరలోనే కేటీఆర్ కు తగిన బుద్ది చెబుతామని పేర్కొన్నారు.
కామారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని షబ్బీర్ అలీ వెల్లడించారు.
వైరల్ వీడియో: బాబోయ్ అరాచకం.. ఇటుకతో అలా చేయడం అవసరమా?