విజయ్ దేవరకొండకు కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పేసిన సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఖుషి ( Khushi ).ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Vijay Devarakondas Future Wife Samantha Said, Samantha, Vijay Devarakonda, Khush-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత కూడా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్లకు హాజరై సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంతకు విజయ్ దేవరకొండ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ క్రమంలోనే సమంత విజయ్ దేవరకొండకు రాబోయే భార్య గురించి కూడా పలు విషయాలు తెలియజేశారు.

ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కథ చిత్రం గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే ఇందులో సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న దంపతులుగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.మాట్లాడుతూ తనకు ఎలాంటి భార్య రావాలి అనే విషయాలను కూడా తెలిపారు.విజయ్ దేవరకొండ ఫోన్ ఎక్కువగా మాట్లాడరు, ఆయన ఇతరులతో ఎప్పుడు చాటింగ్ చేస్తూ ఉంటారని సమంత తెలిపారు.అయితే ఈయనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక సాధారణమైనటువంటి అమ్మాయి, ఫ్యామిలీతో చాలా చక్కగా కలిసిపోయే

ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయి తనకు భార్యగా వస్తే బాగుంటుందని విజయ్ కోరుకుంటున్నాడు అంటూ సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక సమంత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఆయనకు ఎక్కువ సంతోషం వస్తే కనుక కొన్నిసార్లు బూతు పదాలు కూడా మాట్లాడుతూ ఉంటారని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గురించి సమంత పలు విషయాలను తెలియచేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube