సినిమా పేరు చెప్పుకొని కొంతమంది హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ సీన్ లలో తెగ రెచ్చిపోతూ ఉంటారు.మామూలుగా కొంతమంది హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ లలో చేయడానికి ఇష్టపడరు.
ముఖ్యంగా లిప్ లాక్( Liplock Scenes ) సంబంధించిన సీన్స్ ఉంటే వాటికి చాలా దూరంగా ఉంటారు.ఒకవేళ తప్పనిసరిగా ఆ సీన్ సినిమాలో ఉండాలి అంటే.
కొన్ని మార్గాల ద్వారా ఫేక్ ముద్దు పెడతారు కానీ నిజంగా టచ్ లతో ముద్దు పెట్టరు.
కానీ కొంతమంది హీరో, హీరోయిన్స్ అలా కాదు.
వారికి ఇతరుల మనోభావాలతో కూడా అవసరం లేదు.వారికి గాని లిప్ లాక్ సీన్ ఉంటే మాత్రం తెగ చెలరేగిపోతుంటారు.
టేక్ ల మీద టేక్ లు తీసుకుని మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని సినిమాలలో ఫేక్ ముద్దులు కాకుండా రియల్ ముద్దులే కనిపిస్తున్నాయి.
దర్శకులు కూడా నటీనటుల నుంచి వాటినే కోరుకుంటున్నారు.
ఇక వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్న సమయంలో కెమెరాలోనే క్లియర్ గా చూపించేస్తున్నారు.
ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాలలో రియల్ గా లిప్ లాక్ ఇచ్చుకున్న హీరో, హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.అయితే ఒక సినిమా మాత్రం కిస్సెస్ తోనే నడిచిందని చెప్పాలి.
ఇంతకు ఆ సినిమా ఏదో కాదు విజయ్ దేవరకొండ, శాలిని షిండే కలిసి నటించిన అర్జున్ రెడ్డి.( Arjun Reddy Movie )

కల్ట్ మూవీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతలా సెన్సేషనల్ క్రియేట్ చేసుకుందో చూసాం.ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు( Vijay Devarakonda ) ఒక క్రేజ్ కూడా వచ్చింది.తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇక్కడి నుంచే అని చెప్పాలి.
ఇక కొన్ని వర్గాల వారికి మాత్రం ఈ సినిమా అసలు నచ్చలేదు.అయినా కూడా ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న రొమాన్స్ మామూలు కాదని చెప్పాలి.

హీరో హీరోయిన్ మధ్య వచ్చిన సన్నివేశాలలో డైలాగుల కంటే ఎక్కువగా రొమాన్స్ జరిగింది.ఏకంగా లిప్ కిస్ లతో బాగా రెచ్చిపోయారు హీరో హీరోయిన్.అసలు వారిద్దరూ రియల్ గా కిస్ ఇచ్చుకోవటంతో థియేటర్లో ఈ సినిమా చూసిన జనాలు కూడా నోరెళ్ళబెట్టారని చెప్పాలి.
ఇక ఈ సినిమా విడుదలై చాలా సంవత్సరాలు కాగా తాజాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఒక వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది.

అందులో క్లాస్ రూమ్ లో విజయ్ దేవరకొండ, శాలిని షిండే( Shalini Pandey ) లిప్ కిస్ ఇచ్చుకుంటూ కనిపించారు.ఇక ఆ కిస్ ఎలా ఇవ్వాలి అనేది ప్రాక్టీస్ చేస్తున్నట్లు అనిపించింది.ఇక ప్రస్తుతం ఆ వీడియో చూసిన వాళ్లంతా మేము కూడా హీరోలమైపోతాం అంటూ కామెంట్లు చేయగా మరి కొంతమంది.
సినిమాల పేరుతో రొమాంటిక్ సీన్లతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.