ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్..!

నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 Uttam To Resign From The Post Of Mp..!-TeluguStop.com

దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.పార్టీ అధిష్టానం మరికాసేపటిలో సీఎం, డిప్యూటీ సీఎం పేర్లను ప్రకటించనుంది.

ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు హస్తినకు వెళ్లిన ఆయన పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.తరువాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ స్పీకర్ ను ఉత్తమ్ కుమార్ కలవనున్నారు.

అనంతరం ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube