ఆమెకు 26 ఏళ్ళ జైలు తప్పదు

అమెరికా లో ఏప్రెల్ 29న ఒక మహిళ చేసిన నేరానికి అక్కడ చట్టం రెండున్నర ఏళ్ళపాటు విచారణ చేసి శిక్ష ఖరారు చేసేందుకు సిద్దమవుతోంది.ఆమె చేసింది దారుణమైన నేరమని 26 ఏళ్ళ శిక్ష విదించేందుకు సిద్దమవుతోంది ఒక భారతీయున్ని కదులుతున్న రైలు క్రిందకు నెట్టిన కేసు క్వీన్ కోర్టులో తుది తీరుపు వెలువరించనుందని అక్కడ పోలీసులు భావిస్తున్నారు ఆమెకు జైలు జీవితాన్ని ప్రసాదించ నుందని అక్కడ న్యాయనిపుణులు తెలియపరిచారు .

 Us Woman Faces 25 Years In Jail-TeluguStop.com

శాన్ఫ్రాన్సిస్ కో రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫాం పై నిలబడున్న భారతీయిన్ని వెనుకనుంచి ఎరికా మేరిందోజ్ బలంగా నెట్టేసింది.అప్పుడే వస్తున్నా రైలు క్రిందపడి సునందో సెత్ అక్కడకక్కడే మరణించాడు .అలా ఎందుకామే చేసిందంటే 11సెప్టెంబర్ 2011లో అమెరికాపై దాడికి తెగబడ్డ తీవ్రవాదం తనకు అసహ్యమని ఎరికా తెలిపింది .అప్పట్నుంచి తనకు హిందువులు, ముస్లిం లంటే చెడ్డ చిరాకని చెప్పింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube