తిరుపతి: టిటిడి పరిపాలనా భవనం వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టిటిడి భద్రత సిబ్బంది నుంచి సైనిక గౌరవ వందనం స్వీకరించిన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలోనే ఉద్యోగులకు ఇంటిపట్టాలు ఇస్తాం.సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కృషి చేస్తాం.స్వాత్రంత్ర దినోత్సవ వేడుకల సభలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి.