డబల్ రోల్ చేసి ఎవరు ఎన్ని సక్సెస్ లు సాధించారంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇపుడున్న హీరోల్లో డబల్ రోల్( Double Role ) చేసి సక్సె స్ లు సాధించిన హీరోలు ఎవరు, ఫెయిల్యూర్ సాధించిన హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం… మొదట గా జూనియర్ ఎన్టీయార్( Jr NTR ) సినిమాలని చూసుకుంటే ఆయన ఆంద్రావాలా సినిమాలో డబల్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

 Tollywood Heros Double Role Movies Ntr Ram Charan Prabhas Raviteja Pawan Kalyan-TeluguStop.com

ఇక దీని తర్వాత అదుర్స్ సినిమాలో( Adhurs ) డబల్ రోల్ లో నటించి మెప్పించిన ఆయన ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత చేసిన శక్తి సినిమాలో కూడా మరో సారి డబల్ రోల్ చేసి మరో డిజాస్టర్ సినిమా ని తన ఖాతా లో వేసుకున్నాడు.ఇక ఆ తరువాత జై లవకుశ( Jai Lavakusa Movie ) సినిమాలో త్రిపుల్ రోల్ చేసి సక్సెస్ అందుకున్నాడు ఇలా నాలుగు సినిమాల్లో ఒకటికంటే ఎక్కువ క్యారెక్టర్ లో కనిపించి అందులో రెండు హిట్లు, రెండు ప్లాప్ లు అందుకున్నాడు…

పవన్ కళ్యాణ్

Telugu Adhurs, Bahubali, Billa, Double Role, Magadheera, Pawan Kalyan, Prabhas,

ఈయన తీన్ మార్( Teenmaar Movie ) అనే సినిమాలో డబల్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది…దాంతో ఆయన మళ్లీ డబల్ రోల్ ఉన్న సినిమాలో నటించలేదు…

 Tollywood Heros Double Role Movies Ntr Ram Charan Prabhas Raviteja Pawan Kalyan-TeluguStop.com

రవితేజ

Telugu Adhurs, Bahubali, Billa, Double Role, Magadheera, Pawan Kalyan, Prabhas,

రవితేజ( Raviteja ) హీరో గా ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాడు…ఆయన డబుల్ రోల్ లో చేసి మంచి విజయం అందుకున్న సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి ఈ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు…

రామ్ చరణ్

Telugu Adhurs, Bahubali, Billa, Double Role, Magadheera, Pawan Kalyan, Prabhas,

ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోల్లో రామ్ చరణ్( Ram Charan ) ఒకడు ఈయన తీసిన సినిమాల్లో చాలా వరకు హిట్ సినిమాలు ఉన్నాయి.అందులో ఆయన డబల్ రోల్ లో చేసి సక్సెస్ సాధించిన సినిమాల్లో మగధీర( Magadheera ) ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.ఇక ఆ సినిమా తరువాత మంచి విజయం సాధించిన మరో సినిమా నాయక్ ఈ రెండు సినిమాల్లో కూడా ఆయన సూపర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు…

ప్రభాస్

Telugu Adhurs, Bahubali, Billa, Double Role, Magadheera, Pawan Kalyan, Prabhas,

ప్రభాస్( Prabhas ) డబల్ రోల్ లో నటించి మంచి విజయం సాధించిన సినిమాల్లో బిల్లా( Billa ) ఒకటి…ఇక బాహుబలి సినిమాలో( Bahubali Movie ) కూడా ఆయన డబల్ రోల్ లో నటించి మెప్పించాడు నిజానికి ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube