ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న అదిరిపోయే సినిమాల జాబితా ఇదే!

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లు, ఓటీటీలలో విడుదలవుతున్నా ఈ సినిమాలలో మెప్పిస్తున్న సినిమాల సంఖ్య నామ మాత్రంగా ఉంది.అయితే ఈ వారం కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లు, ఓటీటీలలో విడుదలవుతున్నాయి.

 This Week Theatrical Ott Release Movies Details Here Goes Viral In Social Media-TeluguStop.com

హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నదియా, యోగిబాబు( Yogi Babu ) కీలక పాత్రల్లో ఎం.ఎస్.ధోని నిర్మాణంలో తెరకెక్కిన ఎల్.జీ.ఎం.లెట్స్ గెట్ మ్యారీడ్ ఆగష్టు 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి.

Telugu Ott, Prabhakar, Rajugari, Rangabali, Hunt Veerappan, Tollywood, Yogi Babu

శివకోన, ఈటీవీ ప్రభాకర్, ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న రాజుగారి కోడిఫులావ్c( Raju gari kodi pulao ) ఆగష్టు నెల 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.విజయ్ ఆంటోని( Vijay Antony ) హీరోగా తెరకెక్కిన విక్రమ్ రాథోడ్ ఆగష్టు 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.కొన్నిరోజుల గ్యాప్ లోనే విజయ్ ఆంటోని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండటం గమనార్హం.

అభినవ్ సర్దార్ హీరోగా తెరకెక్కిన సర్దార్ మూవీ కూడా అదే తేదీన రిలీజ్ కానుంది.

Telugu Ott, Prabhakar, Rajugari, Rangabali, Hunt Veerappan, Tollywood, Yogi Babu

మెగ్2 , దిల్ సే సినిమాలు సైతం అదే సమయంలో రిలీజ్ కానున్నాయి.ఓటీటీలో రిలీజయ్యే సినిమాల విషయానికి వస్తే ఆగష్టు 3వ తేదీన చూనా హిందీ సిరీస్ రిలీజ్ కానుండగా ఆగష్టు 4వ తేదీన రంగబలి సినిమా( Rangabali ) స్ట్రీమింగ్ కానుంది.ఆగష్టు 4వ తేదీన ది హంట్ ఫర్ వీరప్పన్ డాక్యుమెంట్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ ఆగష్టు నెల 2వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.ఆగష్టు నెల 5వ తేదీన హాట్ స్టార్ లో దయా అనే సిరీస్ స్ట్రీమింగ్ కానుందని భోగట్టా.

సోనీ లివ్ లో ఆగష్టు నెల 4వ తేదీ నుంచి పరేషాన్ స్ట్రీమింగ్ కానుండగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ధూమం కన్నడ, తెలుగు వెర్షన్లు అదే తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube