అందరూ కలసి వచ్చి సహకరిస్తే జగన్ కల సాకారం అవుతుంది నామినేటెడ్ లోఎస్సీ ఎస్టీ మైనార్టీ ,బీసీలకు సీఎం జగన్…50శాతం ఇవ్వడం సాహసోపేతమైంది దళితులు సమానంగా అభివృద్ది చెందితేనే రాజ్యాధికారం వస్తుంది ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు.
గెజిటెడ్ ఉద్యోగులంతా మన వారికి అవకాశాలు కల్పించాలని భావించి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పథకాలు వాడుకుని బాగుపడేలా చేసే బాధ్యత గెజిటెడ్ ఉద్యోగులది ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులు,సర్వీస్ కండిషన్ల సమస్యలపై అందరూ కలసి రావాలి ఒపెన్ మైండ్ తో ఉద్యోగుల సమస్యలను సీఎం పరిష్కరిస్తున్నారు అవసరమైతే చట్ట సవరణ చేసైనా సమస్యలను సీఎం పరిష్కరిస్తారు
.