అమెరికాలో ఘోర ప్రమాదం.. !

ఈ ప్రపంచంలో అన్ని వస్తువులకు దాదాపుగా గ్యారంటీ ఉంది, కానీ ఒక్క మనుషులకు మాత్రం లైఫ్ టైం గ్యారంటీ, వారంటీ లాంటివి ఏం లేవు.కనీసం ఎక్స్‌పైరీ డేట్ కూడా లేదు.

 America, Miami, Building Collapsed, 99 People Missing,latest Viral-TeluguStop.com

కానీ ఈ సృష్టిలో విలువైనది ఏదంటే ఒక్క మనిషి ప్రాణం అని అంటారు.అలాంటి వ్యాల్యూ కలిగిన మనిషి స్వార్ధపూరితమైన ఆశలతో తన చావుకు తానే కారణం అవుతున్న సంధర్భాలు ఎన్నో.

Telugu America, Miami-Latest News - Telugu

ఇకపోతే మనిషి చేత సృష్టించబడిన వాటితోనే మానవుడి ప్రాణాలు పోతున్నాయన్నది నిజం.ఇదిలా ఉండగా అమెరికాలోని మయామీ నగరంలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.ఇక్కడ స్దానికంగా ఉన్న 12 అంతస్తుల భవనంలోని ఒక భాగం కూలి పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎంతమంది ప్రాణాలు అపాయంలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.కాగా ఈ అపార్ట్ మెంట్ లో మొత్తం 136 ఫ్లాట్లు ఉండగా అందులో 55 ఫ్లాట్లు నేలమట్టం అయ్యాయని, కాగా ఈ ఘటనలో ఒకరు మరణించినట్లుగా మరో 99 మంది గల్లంతైనట్టు అధికారులు భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube