ఎండాడ కూడలి వద్ద తెల్లవారి జామున సుమారు 3:30 సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ ఈశ్వర రావు (58) మరణించారు.
కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలు అవ్వడంతో హాస్పిటల్ కు తరలించాము.ఇలా జరగడం చాలా బాధాకరం.
ఇంకా రెండు సంవత్సరాలలో రిటైర్మెంట్ ఉంది.రోడ్డు ప్రమాదం జరగడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి కి లోనైయ్యారు.
ఒక కుమారుడు చెన్నై నుంచి రావాలి.సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన తర్వాత ప్రమాదం ఎలా జరిగింది అనేది చెప్పగలం.