పోలవరం పై పార్లమెంట్ లో టీడీపీ సభ్యులు ప్రశ్న అడిగారు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఆన్సర్ చేశారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆ రెండు పత్రికలు రాశాయి అంటే.వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశాయి అనుకున్న సమయానికి పోలవరం నిర్మాణ పనులు సాగడం లేదనేది వాస్తవం టీడీపీ ప్రభుత్వం కాపర్ డ్యాం నిర్మాణం చేయకుండా డయా ఫ్రం వాల్ పూర్తి చేశారు నాలుగు వందల కోట్ల రూపాయలతో కట్టిన డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయింది వాటిని ఎలా సరి చేయాలని నిపుణులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు ఈ నిర్మాణం నిదర్శనం ఈ రెండు పత్రికలకు సవాల్ చేస్తున్నా.
దీనిపై విచారణ చేసి రాయండి దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయంట అన్న విధంగా చంద్రబాబు నేడు బయలుదేరాడు ఆయన పర్యటన నేపధ్యంలో ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాయించారు
మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ గతంలో మాట్లాడారు.ఆయన బ్యాటరీ వీక్ అయ్యిందేమో.
ఇప్పుడు కొత్తగా రెండో కృష్ణుడిగా బోండా ఉమ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు.em>నాలుగు ఉల్లిపాయలు కాదు.
రెండు వేల రూపాయలు ఇచ్చాం.గతంలో ఎవరైనా ఇలా ఇచ్చారా రాంబాబూ.
నీకు బుద్ది జ్ఞానం లేదని దేవినేని ఉమ ఏదో అంటున్నాడు బుద్ది, జ్ఞానం అమ్ముతాడేమో దేవినేని ఉమ చెబితే.తెలుసుకుంటాం.
ఏమాయ్యా రాంబాబు.అంటే ఊరుకోం.
ఇంకోసారి అంటే ఒరేయ్, తురేయ్ అనాల్సి వస్తుంది మీ తెలివితక్కువ తనం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది
చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలుగు జాతి క్షమించదు 2018 కల్లా పోలవరం పూర్తి చేసి చంద్రబాబు అపర భగీరధుడిగా చాటి చెబుతాం అని దేవినేని ఉమా.అన్నారు.మాట తప్పిన నీకు నీకు సిగ్గుందా, బుద్ది ఉందా.ముందు వీటికి బదులు చెప్పు జగన్ గురించి, పోలవరం గురించి మాట్లాడే అర్హత దేవినేని ఉమకు లేదు పోలవరం నిర్మాణం పూర్తయితే తెలంగాణాకు నష్టం జరుగుతుందనేది అవాస్తవం అన్ని అంశాలలో చర్చించిన తర్వాతే కేంద్రం పోలవరం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది అనుకూల పత్రికలు ఉన్నాయని… అన్యాయంగా వార్తలు రాయకూడదు రాష్ట్ర ప్రభుత్వం వల్ల పోలవరం ఆలస్యానికి కారణమని కేంద్ర మంత్రి చెప్పారు.
ఎనిమిదేళ్ళలో.ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ వల్లే ఈ పరిస్థితి అని మేము చెబుతున్నాం వారు చేసిన తప్పులను సరి చేసుకుంటూ మేము ముందుకు వెళుతున్నాం జగన్ ప్రభుత్వం వచ్చాక 2,900కోట్ల రూపాయల బిల్లును పే చేశాం కేంద్రం నుంచి పైసా రాకపోయినా.ఆర్దిక ఇబ్బందులు ఉన్నా.జగన్ ఇచ్చారు ఎపీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది… రీయంబర్స్ మెంట్ కేంద్రాన్ని అడుగుతున్నాం
.