తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 25, బుధవారం, వైశాఖమాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 25 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.39

రాహుకాలం:మ.12.00ల1.30

అమృత ఘడియలు:ఉ.9.00ల11.00సా.2.00ల3.40

దుర్ముహూర్తం:ఉ.11.57ల12.48

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టుబడి విషయం లో ఇతరుల సలహాలు తీసుకోవాలి.

వృషభం:

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు కొన్ని వాయిదా పడతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి గా ఉంటుంది.

మిథునం:

 ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ రక్తసంబంధీకుల తో కొన్ని వాదనలకు దిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ఒక విషయం గురించి చర్చలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్ ఉంటుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.

వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకుంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.

కన్య:

 ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

తులా:

 ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది.

కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.

వృశ్చికం:

 ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

 ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితం లోకి వస్తాయి.మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కుంభం:

  ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయాన్ని కాపాడుకోవటం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీనం:

 ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.

వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube