చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి..!

ఎవరికైనా దూషణలు సరికాదు అదే మాట జగన్ నో.నాని నో అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి.

 Tpcc Working President And Sanga Reddy Mla T Jagga Reddy, Jagga Reddy, Chandraba-TeluguStop.com

స్పీకర్ కుర్చీ సీఎం ఇచ్చినా… ప్రతిపక్ష నాయకుడి కుటుంబం పై దూషణలు చేస్తుంటే చూస్తూ ఉన్నాడు.స్పీకర్ గా తమ్మినేని అన్ ఫిట్ కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలి .ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.పార్టీకి సంబందం లేదు.

బాబు తిట్టేటప్పుడు… జగన్ నవ్వు దేనికి సంకేతం . వచ్చే ఎన్నికల్లో బాబు నీ గెలిపిస్తే… నీ పరిస్థితి ఎంటి జగన్.చంద్రబాబు నన్ను గుర్తు పట్టే పరిచయం కూడా నాకు లేదు కానీ ఓ సీనియర్ నాయకుడికి అలా అవమానించడం సరికదు.జగన్ ఇవాళ సీఎం.తోపు కావచ్చు.ఇలాగే పాలన కొనసాగిస్తే.

జగన్ కి రివర్స్ అయితది.తోటి తెలుగు రాష్ట్రం కాబట్టి స్పందిస్తున్న.

ప్రజాస్వామ్యం లేని పాలన అనిపిస్తుంది.అసెంబ్లీ హల్ లెక్క లేదు… గొర్రె ను కభేలా లకు పంపినట్టు ఉంది.

జగన్ టీం… బాబు చేసిన అవమానం నీ ఖండిస్తున్నా.మి ప్రవర్తన సరికాదు.

సమాజం కి తప్పుడు సంకేతం పంపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube