మరో కన్నడ అక్రమ సంబంధం కేసు.. కాంతారా హీరోయిన్ కి తప్పడం లేదుగా !!

కన్నడ సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల వ్యవహారాలు గట్టిగా వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.తాజాగా పవిత్ర గౌడ( Pavithra Gowda ) అనే ఒక నటి హీరో దర్శన్ తో( Darshan ) అక్రమ సంబంధం పెట్టుకుంది అనే కారణంతో చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి హత్య చేయించే వరకు ఈ విషయం వెళ్ళింది.

 Kantara Heroine Sapthami Gowda Relationship With Yuva Rajkumar Details, Kantara-TeluguStop.com

ఇంతకు ముందు ఇదే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పవిత్ర లోకేష్( Pavithra Lokesh ) అలాగే తెలుగు నటుడు అయినా సీనియర్ హీరో నరేష్ కి( Naresh ) మధ్యలో కూడా అక్రమ సంబంధం ఉండటం మనందరికీ తెలిసిందే.ఈ విషయంలో నరేష్ మూడవ భార్య చాలానే గొడవ చేసింది.

ఈ విషయం కోర్టులో నలుగుతున్నప్పటికీ ఆ మధ్య టెలివిజన్ ఆక్టర్స్ పవిత్ర జయరాం( Pavithra Jayaram ) సైతం అక్రమ సంబంధం కారణంగా రచ్చకెక్కింది.

Telugu Kantara, Sapthami Gowda, Sapthamigowda, Sridevi, Yuva Rajkumar, Yuvarajku

ఆమె ప్రమాదంలో మరణించిన ఆమె ప్రేమికుడు చెందు ఆమె కోసం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో నాలుగు రోజులపాటు మీడియాలో అవే ఇంటర్వ్యూ చూసాం.సరే ఈ పవిత్రల విషయాలు కాసేపు పక్కన పెడితే మరో కన్నడ కస్తూరి ఇలాంటి ఒక వ్యవహారంలోనే ఇరుక్కుంది.ఆమె మరెవరో కాదు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన కాంతారా( Kantara ) హీరోయిన్ సప్తమి గౌడ.( Sapthami Gowda ) ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది అంటే దానికి చాలా పెద్ద లిస్ట్ కనిపిస్తుంది.ఇంతకీ సప్తమి గౌడ రిలేషన్ లో ఉన్న వ్యక్తి మరెవరో కాదు కన్నడ లెజెండ్ స్టార్ రాజ్ కుమార్ మనవడు.

రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు.అతని భార్య శ్రీదేవి( Sridevi ) సప్తమి మరియు ఆమె భర్త యువ రాజ్ కుమార్ పై( Yuva Rajkumar ) కేసు పెట్టింది.

Telugu Kantara, Sapthami Gowda, Sapthamigowda, Sridevi, Yuva Rajkumar, Yuvarajku

శ్రీదేవికి యువరాజ్ కుమార్ కి మధ్య కోర్టులో వివాదం నడుస్తుంది.ఈ విడాకుల కేసు నడుస్తుండగా అందుకు కారణం కాంతారా హీరోయిన్ సప్తమి అంటూ ఆమె గగ్గోలు పెడుతుంది.ఈ విషయంపై సప్తమి మరియు శ్రీదేవి బాహాటంగానే గొడవ పడుతున్నారు.ఇటీవలే దర్శన్ వ్యవహారం తర్వాత మళ్లీ సప్తమి గొడవే హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ పంచాయతీ ఎన్ని రోజులపాటు నడుస్తుందో తెలియదు.కానీ రోజుకో కొత్త పంచాయతీ మాత్రం తెరమీదకి వస్తూనే ఉంది.

కొత్తది వచ్చే వరకు ఇది నడుస్తుంది కాబోలు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube