సాయి ధరమ్ తేజ్ మిస్ చేసుకున్న మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే... !

మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనకంటు ఒక నటుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.( Sai Dharam Tej ) మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది నటుల కన్నా కూడా సాయి ధరమ్ చాలా గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు.

 Block Busters Missed By Sai Dharam Tej Details, Sai Dharam Tej, Sai Dharam Tej R-TeluguStop.com

ఆయన కెరియర్లో ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు కూడా ఉన్నాయి.అయినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా మంచి సినిమాలు తీయాలని తాపత్రయంతో సినిమాలు చేస్తున్నాడు.

కొన్ని సందర్భాల్లో సాయి ధరమ్ తేజ్ సైతం మంచి సినిమాలను చేస్తున్నాడు.మరి సాయి మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటి ? ఏ కారణం వల్ల వదిలేసుకోవాల్సిన వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శతమానం భవతి

Telugu Sai Dharam Tej, Kerintha, Rx, Tollywood-Movie

దిల్ రాజు నిర్మాణంలో తెలకెక్కిన శతమానం భవతి సినిమాలో( Shatamanam Bhavati ) శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.అయితే ఈ సినిమా కథ ను నిర్మాత తొలుత సాయిధరమ్ తేజ్ తోనే చేయాలని అనుకొని దిల్ రాజు వినిపించారు.సంక్రాంతికి విడుదల చేస్తాము అని చెప్పగానే అదే సంక్రాంతికి చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 చిత్రం కూడా వస్తుంది కాబట్టి ఆ సినిమాకి పోటీగా వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో శతమానం భవతి సినిమా నుంచి సాయి ధరమ్ తేజ్ తప్పుకున్నాడు.

కేరింత

Telugu Sai Dharam Tej, Kerintha, Rx, Tollywood-Movie

ఒక సాఫ్ట్ హీరో క్యారెక్టర్ లో కేరింత సినిమా( Kerintha Movie ) ఉంటుంది.అయితే ఈ సినిమా కథను తోలుత సాయిధరమ్ తేజ్ కి వినిపించగా అంత సున్నితమైన పాత్రలో తాను నటించలేను అని చెప్పి సున్నితంగా తిరస్కరించాడట.అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

RX100

Telugu Sai Dharam Tej, Kerintha, Rx, Tollywood-Movie

కార్తికేయ హీరోగా పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా వచ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రం( RX100 Movie ) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ సినిమా కథ మొదట సాయి ధరమ్ తేజ్ కె వచ్చిందట.కానీ అలాంటి ఒక రఫ్ పాత్ర తాను చేయలేనని చెప్పి ఈ సినిమాను సైతం వదులుకున్నాడట సాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube