కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది...

కల్కి సినిమా( Kalki Movie ) ఈనెల 27 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 It Is Known When Prabhas Entry In Kalki Movie Will Be Details, Prabhas, Kalki Mo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకి కనిపిస్తాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక మొదట కమల్ హాసన్( Kamal Haasan ) మీద సినిమాని ఓపెన్ చేస్తారట.

ఇక కమల్ హాసన్ ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది.

 It Is Known When Prabhas Entry In Kalki Movie Will Be Details, Prabhas, Kalki Mo-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన స్టామినా ఏంటో చూపించుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే నమ్మకం తో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కూడా ప్రభాస్ భారీ రేంజ్ లో సక్సెస్ ను అందుకోబోతున్నాడు.

ఇక ఈ సినిమా మీద అందరూ అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో( Mumbai ) నిర్వహించారు.ఇక దీనికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికీ ఈ సినిమా మీద అంచనాలు భారీ లెవెల్లో ఉన్నాయి.

మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలు తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక నాగ్ అశ్విన్( Nag Ashwin ) మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ లెవల్లో చేస్తాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube